Breaking News

ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన రషీద్‌ ఖాన్‌

Published on Sun, 04/09/2023 - 19:15

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. గుజరాత్‌ టైటాన్స్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. కాగా ఐపీఎల్‌లో రషీద్‌ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం విశేషం. గుజరాత్‌ టైటాన్స్‌ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం మరో విశేషం.

ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్‌ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్‌ ఠాకూర్‌ను పెవిలియన్‌ పంపి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రషీద్‌ ఖాన్‌కు టి20 కెరీర్‌లో ఇది నాలుగో హ్యాట్రిక్‌ కావడం విశేషం.

ఇక ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన 19వ బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ తీసిన బౌలర్‌గా అమిత్‌ మిశ్రా నిలిచాడు. అమిత్‌ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్‌ ఫీట్‌ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్‌ సింగ్‌ రెండుసార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)