Breaking News

రషీద్‌ ఖాన్‌కు తీవ్ర గాయం.. టోర్నీ నుంచి ఔట్‌!

Published on Wed, 11/02/2022 - 11:27

టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ఆఫ్గానిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ గాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో బౌండరీ ఆపే  ప్రయత్నంలో రషీద్‌ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను వదిలి రషీద్‌ ఫిజియో సాయంతో బయటకు వెళ్లాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ  ఓటమితో మహ్మద్ నబీ బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో రషీద్‌ 9 పరుగులతో పాటు రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో  ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్గాన్‌ ఓటమిపాలైంది. ఆఫ్గాన్‌ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇక తమ అఖరి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌ నవంబర్‌ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది.


చదవండివన్డే చరిత్రలో తొలి వికెట్‌ టేకర్‌.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ కన్ను మూత

Videos

Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)