Breaking News

శ్రేయస్‌ గోపాల్‌ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం

Published on Wed, 02/01/2023 - 18:31

Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్‌లో జార్ఖండ్‌-బెంగాల్‌, రెండో మ్యాచ్‌లో సౌరాష్ట్ర-పంజాబ్‌, మూడో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌-కర్ణాటక, నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్‌ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్‌ అయినా లెఫ్ట్‌ హ్యాండ్‌తో బ్యాటింగ్‌​కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్‌ గోపాల్‌ సూపర్‌ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

తొలి క్వార్టర్‌ ఫైనల్‌ జార్ఖండ్‌ వర్సెస్‌ బెంగాల్‌.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్‌ 

  • జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 173 ఆలౌట్‌ (కుమార్‌ సూరజ్‌ 89 నాటౌట్‌, ఆకాశదీప్‌ 4/46)
  • బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ 238/5 (అభిమన్యు ఈశ్వరన్‌ 77, సుప్రయో చక్రవర్తి 2/68)

రెండో క్వార్టర్‌ ఫైనల్‌ సౌరాష్ట్ర-పంజాబ్‌.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్‌

  • సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ 303 ఆలౌట్‌ (పార్థ భట్‌ 111 నాటౌట్‌, మార్కండే 4/84)
  • పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ 327/5 (ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ 126, నమన్‌ ధీర్‌ 131, యువ్‌రాజ్‌ సింగ్‌ 2/63)

మూడో క్వార్టర్‌ ఫైనల్‌ ఉత్తరాఖండ్‌-కర్ణాటక.. 358 పరుగుల లీడ్‌లో కర్ణాటక

  • ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 116 ఆలౌట్‌ (కునాల్‌ చండీలా 31, ఎం వెంకటేశ్‌ 5/36)
  • కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌ 474/5 (శ్రేయస్‌ గోపాల్‌ 103 నాటౌట్‌, మయాంక్‌ మిశ్రా 3/98)

నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ ఆంధ్రప్రదేశ్‌-మధ్యప్రదేశ్‌.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్‌ 

  • ఆంధ్రప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 379 ఆలౌట్‌ (రికీ భుయ్‌ 149, కరణ్‌ షిండే 110, అనుభవ్‌ అగర్వాల్‌ 4/72)
  • మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 144/4 (శుభమ్‌ శర్మ 51, శశికాంత్‌ 2/37)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)