Breaking News

IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్!?

Published on Sun, 12/17/2023 - 10:54

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న రాహుల్‌ సేన తొలి మ్యాచ్‌ కోసం తీవ్రంగా శ్రమించింది.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్‌ ఉంది. ఆదివారం మ్యాచ్‌ జరిగే జోహన్నెస్‌బర్గ్‌ తెలికపాటి జల్లు కురిసే అవకాశముందని అక్కడ వాతావారణ శాఖ తెలిపింది. వర్షం పడటానికి 51 శాతం ఆస్కారం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.

అయితే కాగా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ సమయానికి పెద్దగా వర్ష సూచనలు లేవు. కాగా టీ20 సిరీస్‌లో కూడా తొలి రెండు మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. మొదటి టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దు కాగా.. రెండో టీ20 డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ద్వారా ఫలితం తేలింది. కాగా ఈ వన్డే సిరీస్‌కు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా, బుమ్రా వంటి స్టార్‌ ఆటగాళ్లు దూరమయ్యారు.

తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), సంజు శాంసన్, రింకూ సింగ్‌, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్ ఖాన్
చదవండి: ENG vs WI: ఎస్‌ఆర్‌హెచ్‌ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)