Breaking News

భారత్‌-దక్షిణాఫ్రికా తొలి టీ20 వర్షార్పణం

Published on Sun, 12/10/2023 - 19:20

►డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య జరగాల్సిన తొలి టీ20  వర్షం కారణంగా రద్దైంది. వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో టాస్‌ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్‌ 12న సెయింట్‌ జార్జ్‌ పార్క్‌ వేదికగా జరగనుంది.

►డర్బన్‌లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఇప్పటికే ఓవర్ల కుదింపు ప్రారంభమైంది. 

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. డర్బన్‌లోని కింగ్స్‌మేడ్‌ మైదానంలో తొలి టీ20లో తాడోపేడో తెల్చుకోవడానికి ఇరు జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం పడుతోంది. ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్‌ కాస్త ఆలస్యం కానుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)