Breaking News

రాహుల్ ద్ర‌విడ్ గ‌ల్లీ క్రికెట్..

Published on Mon, 08/12/2024 - 12:10

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా ద్ర‌విడ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం దాదాపు ఖాయమైంది. అయితే  భార‌త హెడ్‌కోచ్‌గా త‌ప్పుకున్న త‌ర్వా ద్ర‌విడ్‌ త‌న ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. 

ఈ మిస్టర్ డిఫెండ్‌బుల్ తాజాగా బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ ఆకాడ‌మీని సందర్శించాడు. ఈ క్ర‌మంలో అక్క‌డ గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్‌ సరదాగా క్రికెట్‌ ఆడాడు. టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ కూడా ద్ర‌విడ్ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా గ‌తంలో ద్ర‌విడ్ ఎన్‌సీఏ హెడ్‌గా కూడా ప‌ని చేశాడు. ఇక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 విజయం త‌ర్వాత టీమిండియా హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి ద్ర‌విడ్ త‌ప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వ‌ర‌కు ద్ర‌విడ్ భారత ప్ర‌ధాన కోచ్‌గా ప‌నిచేశాడు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)