Breaking News

తొలి రౌండ్‌లోనే ప్రణయ్, దేవిక నిష్క్రమణ

Published on Wed, 07/22/2026 - 03:31

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు తొలి రోజు నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌... మహిళల సింగిల్స్‌లో దేవిక సిహాగ్‌ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. థాయ్‌లాండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ దేవిక 19–21, 21–19, 13–21తో ప్రపంచ 20వ ర్యాంకర్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ప్రణయ్‌ 10–21, 14–21తో లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు.

నేడు మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత స్టార్‌ పీవీ సింధు భారత్‌కే చెందిన ఉన్నతి హుడాతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యుషి తనాకా (జపాన్‌)తో లక్ష్య సేన్‌; అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)తో ఆయుశ్‌ తలపడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ ఫెంగ్‌ యాన్‌ జె–హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ (చైనా)లతో గద్దె రుత్విక శివాని–రోహన్‌ ... గువో జిన్‌ వా–చెన్‌ ఫాంగ్‌ హుయ్‌ (చైనా)లతో తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల పోటీపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో లియాంగ్‌ వె కెంగ్‌–వాంగ్‌ చాంగ్‌ (చైనా)లతో హరిహరన్‌–అర్జున్‌ ఆడతారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)