Breaking News

అజేయంగా ప్రజ్ఞానంద

Published on Fri, 08/22/2025 - 00:50

సింక్‌ఫీల్డ్‌ కప్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అజేయంగా సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మూడో రౌండ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నొదిర్బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో... స్యామ్‌ సెవియాన్‌ (అమెరికా)తో జరిగిన గేమ్‌ను ప్రపంచ చాంపియన్‌ గుకేశ్‌ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. 

ఇతర గేముల్లో ఫాబియానో కరువానా (అమెరికా) 46 ఎత్తుల్లో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌)పై గెలుపొందగా... అరోనియన్‌ (అమెరికా)–మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌) గేమ్‌ 73 ఎత్తుల్లో; వెస్లీ సో (అమెరికా)–జాన్‌ క్రిస్టాఫ్‌ డూడా (పోలాండ్‌) గేమ్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మూడో రౌండ్‌ తర్వాత ప్రజ్ఞానంద, కరువానా, అరోనియన్‌ రెండు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)