బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Breaking News
విడాకులు తీసుకున్న పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నాలెజినోవా
కారు బీభత్సం.. ట్రంప్ భవనం వైట్‌హౌస్‌కు తాత్కాలిక లాక్డౌన్!
బంగారం కొన్నవాళ్లకు అలర్ట్! ఈ రూల్స్ తెలుసా?
తెలంగాణలో జనగణన 2027 నిర్వహణకు తేదీలు ఖరారు
40 ఏళ్లకే పక్షవాతం: ఎయిర్టెల్ మాజీ సీఓఓ సంచలన వ్యాఖ్యలు
ఎమ్మిగనూరు కూటమిలో భగ్గుమన్న వర్గ విభేదాలు
బాణాసంచా విషాదం: కాంగ్రెస్ కౌన్సిలర్, ఆమె భర్త దుర్మరణం
నవంబరు 25 వరకు, రాకెట్లు, ఏరియల్ క్రాకర్స్‌పై నిషేధం
కోర్టులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్.. కీలక పరిణామం
తప్పుడు ప్రచారం వద్దు : ఈ ముగ్గురు బిడ్డల్ని కాపాడుకుందాం!
ఆరుగుర్ని పొట్టన పెట్టుకున్న ఉన్మాది మృతి
AQI 400 దాటితే ప్రాణాలకే ప్రమాదమా.. ఏ స్థాయిలో ఏం జరుగుతుంది?
బాలికపై హత్యాచారం : నిందితుడు ఎన్కౌంటర్లో హతం
13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!
సీఎం కనిపించగానే టీవీపై చెప్పులు విసిరిన మహిళలు!
Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!
షేక్ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం
కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!
రాకెట్లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..
‘టపాసుల పొగతో వ్యాధులు నయం’ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు!
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా రికార్డు
Published on Fri, 08/28/2026 - 08:27
భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. సెయింట్ లూయిస్ వేదికగా జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌లో అమెరికా దిగ్గజం ఫాబియానో కరువానాపై అద్భుతమైన పునరాగమనంతో ప్రజ్ఞానంద విజయం సాధించాడు.
తద్వారా ఈ చారిత్రత్మక రికార్డును ప్రజ్ఞానంద తన పేరిట లిఖించుకున్నాడు. అదేవిధంగా ఛాంపియన్‌గా నిలిచిన ప్రజ్ఞానందకు దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్లో నేరుగా పాల్గొనే అర్హతను అతడు దక్కించుకున్నాడు.
చదవండి: వారసులొచ్చారు
#
Tags : 1