పొరేల్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం!

Published on Wed, 07/22/2026 - 03:19

కోల్‌కతా: బెంగాల్‌ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్‌ పొరేల్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక రేప్‌ కేసులో నిందితుడిగా 24 ఏళ్ల పొరేల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మొబైల్‌ ఫోన్‌ తదితర ఎల్రక్టానిక్‌ వస్తువులను వెంటనే సీజ్‌ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొరేల్‌ బయటపెట్టే ప్రమాదం ఉండటంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 

పొరేల్‌ ఎక్కడున్నా అతడిని అదుపులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. గత నెలలో రేప్‌ ఆరోపణలతో మోగ్రా పోలీస్‌ స్టేషన్‌లో పొరేల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాననే హామీతో పొరేల్‌ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని... తమ ఇద్దరికి సంబంధించి వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. 2023 నుంచి తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)