Breaking News

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

Published on Wed, 10/29/2025 - 21:11

ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు పోరాటం ముగిసింది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు 45–50 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ పుణేరి పల్టన్‌ చేతిలో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్‌పై విజయంతో పుణేరి పల్టన్‌ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌లో మూడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

తొమ్మిదో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పుణేరి పల్టన్‌ జట్టు పదో సీజన్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. రేపు జరిగే ఫైనల్లో మాజీ విజేత దబంగ్‌ ఢిల్లీ జట్టుతో పుణేరి పల్టన్‌ తలపడుతుంది. టైటాన్స్‌తో జరిగిన పోరులో పుణేరి పల్టన్‌ జట్టు పలుమార్లు వెనుకంజలో ఉన్నా సంయమనం కోల్పోకుండా ఆడి చివరకు విజయాన్ని అందుకుంది. 

పుణేరి తరఫున రెయిడర్లు ఆదిత్య షిండే 22 పాయింట్లు, పంకజ్‌ మొహితే 10 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్‌ తరఫున కెప్టెన్‌ విజయ్‌ మలిక్, భరత్‌ మెరిపించినా ఇతర ఆటగాళ్లు తడబడటంతో ఓటమి తప్పలేదు. విజయ్‌ మలిక్‌ 11 పాయింట్లు, భరత్‌ 23 పాయింట్లు స్కోరు చేశారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)