PKL 2023: గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసిన దబంగ్‌ ఢిల్లీ

Published on Wed, 01/03/2024 - 10:07

Pro Kabaddi League 2023- నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 35–28తో గెలిచింది.

ఢిల్లీ తరఫున అశు మలిక్‌ 11 పాయింట్లు, మంజీత్‌ 9 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌; పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్‌ తలపడతాయి.   

రిత్విక్‌ జోడీ శుభారంభం
థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన డబుల్స్‌ తొలి రౌండ్‌లో రిత్విక్‌ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్‌) ద్వయం 6–3, 6–1తో సెచినాటో–ఫోనియో (ఇటలీ) జోడీని ఓడించింది.

ఇదే టోర్నీలో ఆడుతున్న సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ జంట తొలి రౌండ్‌లో 5–7, 6–3, 8–10తో రే హో (చైనీస్‌ తైపీ)–యున్‌ సేంగ్‌ చుంగ్‌ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.    

చదవండి: T20 WC 2024: రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ కీలక నిర్ణయం!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)