Breaking News

అవన్నీ రూమర్సే.. మా హెడ్‌కోచ్‌ అతడే: పాక్‌ క్రికెట్‌ బోర్డు

Published on Mon, 11/18/2024 - 09:15

పాకిస్తాన్‌ టెస్టు టీమ్‌ పదవినుంచి జాసన్‌ గిలెస్పీని తొలగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్రంగా ఖండించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, పూర్తిగా అర్థరహితమని స్పష్టం చేసింది. ‘గిలెస్పీని తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అబద్ధం.

గతంలోనే ప్రకటించిన విధంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు సిరీస్‌ల వరకు కూడా గిలెస్పీని కోచ్‌గా కొనసాగుతాడు’ అని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు ఆడిన పాక్‌ జట్టుకు గిలెస్పీ తాత్కాలిక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. 

అయితే ఈ రెండు ఫార్మాట్‌లతో పాటు టెస్టుల్లో కూడా అతని స్థానంలో పాక్‌ మాజీ పేసర్, ప్రస్తుత సెలక్షన్‌ కమిటీ కనీ్వనర్‌ ఆకిబ్‌ జావేద్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గిలెస్పీ కోచ్‌గా ఉన్న సమయంలో బంగ్లాదేశ్‌ చేతిలో 0–2తో ఓడిన పాక్‌...ఆ తర్వాత ఇంగ్లండ్‌పై 2–1తో విజయం సాధించింది. ఆసీస్‌ సిరీస్‌ తర్వాత పాక్‌ జట్టు నేరుగా జింబాబ్వేకు వెళుతుంది.
చదవండి: రోహిత్‌ వచ్చినా అతడినే కెప్టెన్‌గా కొనసాగించండి: హర్భజన్

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు