Breaking News

శతక్కొట్టిన పాల్‌ స్టిర్లింగ్‌.. అత్యంత అరుదైన జాబితాలో చోటు

Published on Tue, 04/25/2023 - 13:04

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐర్లాండ్‌ ఆటగాడు పాల్‌ స్టిర్లింగ్‌ (103) శతక్కొట్టాడు. తద్వారా ఓ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 23 ఆటగాడిగా, ఈ ఘనత సాధించిన రెండో ఐరిష్‌ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. స్టిర్లింగ్‌కు ముందు కెవిన్‌ ఓబ్రెయిన్‌ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఓవరాల్‌గా ఈ ఘనతను తొలుత విండీస్‌ విధ్వంకర వీరుడు క్రిస్‌ గేల్‌ సాధించగా.. భారత్‌ తరఫున సురేశ్‌ రైనా సాధించాడు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఐర్లాండ్‌.. రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 121 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. స్టిర్లింగ్‌తో పాటు కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ (95), లోర్కన్‌ టక్కర్‌ (80), కర్టిస్‌ క్యాంఫర్‌ (68 నాటౌట్‌) సత్తా చాటారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, అషిత ఫెర్నాండో తలో 2 వికెట్లు, విశ్వ ఫెర్నాండో, రమేశ్‌ మెండిస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.   

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)