Breaking News

Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌..

Published on Thu, 08/01/2024 - 09:00

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌..

ఆర్చరీ..
– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్‌ రౌండ్‌):
ప్రవీణ్‌ జాధవ్‌ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).
పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్‌ రౌండ్‌): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).

షూటింగ్‌..
– పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ (ఫైనల్‌):
స్వప్నిల్‌ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).
మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌: సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, అంజుమ్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).

గోల్ఫ్‌..
– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్‌:
గగన్‌జీత్‌ భుల్లర్, శుభాంకర్‌ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).

బాక్సింగ్‌..
– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్‌ ఫైనల్‌:
నిఖత్‌ జరీన్‌ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).

సెయిలింగ్‌..
– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:
విష్ణు శరవణన్‌ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).
– మహిళల డింగీ తొలి రెండు రేసులు:
నేత్రా కుమానన్‌  (రాత్రి గం. 7:05 నుంచి)

హాకీ..
భారత్‌ × బెల్జియం (గ్రూప్‌ మ్యాచ్‌) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).

బ్యాడ్మింటన్‌..
– పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్స్‌:
(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).
– పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌:
సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి × చియా ఆరోన్‌–సోహ్‌ వూయి యిక్‌ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).
మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌ (సాయంత్రం గం. 4:30 నుంచి).

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)