Breaking News

పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

Published on Thu, 06/15/2023 - 14:57

పాకిస్తాన్‌ స్టార్‌ మహిళా క్రికెటర్‌ నహిదా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు నహిదా ఖాన్ రిటైర్మెంట్‌ ప్రకటించింది. 2009లో పాకిస్తాన్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నహిదా ఖాన్ 100కి పైగా మ్యాచ్‌లు ఆడింది. అదే విధంగా అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు నహిదా ఖాన్ పేరిటే ఉంది.

2018లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నహిదా ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకుంది. పాకిస్తాన్‌ తరపున 66 వన్డేలు, 54 టీ20లు ఆడిన నహిదా.. వరుసగా 1410, 604 పరుగులు చేసింది. 36 ఏళ్ల నహిదా మూడు వన్డే ప్రపంచకప్‌లు(2013, 2017, 2022), నాలుగు టీ20 ప్రపంచకప్‌లలో (2012, 2014, 2016 ,2018) పాకిస్తాన్‌ తరపున ఆడింది.

ఇక 14 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు,  పాక్ క్రికెట్ బోర్డుకు నహిదా ధన్యవాదాలు తెలిపింది. ఇక నహిదా ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్‌ ఉమెన్స్‌ క్రికెట్‌ హెడ్‌ తానియా మల్లిక్ స్పందించింది. పాకిస్తాన్‌ క్రికెట్‌కు నహిదా ఖాన్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనవి అని తానియా పేర్కొంది. ఎంతో మంది యువ క్రికెటర్‌లకు నహిదా ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపింది.
చదవండి: #DevonConway: 'టైటిల్‌ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్‌ మిస్సయ్యాం'

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)