Breaking News

పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. స్టార్ ప్లేయ‌ర్ రీ ఎంట్రీ

Published on Mon, 11/10/2025 - 10:37

ద‌క్షిణాఫ్రికాతో ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌ల‌ను సొంతం చేసుకున్న పాకిస్తాన్‌.. ఇప్పుడు స్వ‌దేశంలో మ‌రో కీల‌క పోరుకు సిద్ద‌మైంది. సొంత‌గ‌డ్డ‌పై శ్రీలంక‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో పాక్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. న‌వంబ‌ర్ 11న రావాల్పిండి వేద‌క‌గా జ‌ర‌గ‌నున్న తొలి వ‌న్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

అనంత‌రం శ్రీలంక‌-అఫ్గానిస్తాన్‌తో పాక్ ట్రై సిరీస్ ఆడ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు సిరీస్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.  దాదాపుగా సౌతాఫ్రికాతో ఆడిన వ‌న్డే జ‌ట్టునే సెల‌క్ట‌ర్లు కొన‌సాగించారు. గ‌త సిరీస్‌తో పోలిస్తే సెల‌క్ట‌ర్లు ఒకే ఒక మార్పు చేశారు. 

జ‌ట్టు నుంచి మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ హ‌స‌న్ నవాజ్‌ను రిలీజ్ చేశారు. పాక్ దేశ‌వాళీ టోర్నీ కైద్-ఎ-ఆజం ట్రోఫీలో న‌వాజ్ ఆడ‌నున్నాడు. దీంతో అత‌డికి టీ20 జ‌ట్టులో కూడా చోటు ద‌క్క‌లేదు. టీ20ల్లో అత‌డి స్ధానాన్ని స్టార్ ఓపెన‌ర్ ఫ‌ఖార్ జ‌మాన్‌తో భ‌ర్తీ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు జమాన్‌ను పక్కన పెట్టారు. 

అయితే సఫారీలతో వన్డే సిరీస్‌లో ఆడిన జమాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికి ఇప్పుడు వన్డే, టీ20 జట్టు రెండింటిలోనూ అతడికి చోటు దక్కడం గమనార్హం. సౌతాఫ్రికాతో  కానీ వ‌న్డే జ‌ట్టులోకి న‌వాజ్ స్ధానంలో ఎవరిని ఎంపిక చేయ‌లేదు. మరోసారి స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు.

శ్రీలంకతో వన్డేలకు పాక్‌ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్, వసీమ్ అగౌబ్, సలీమ్, సల్మాన్, సల్మాన్.

టీ20 ముక్కోణపు సిరీస్‌కు పాక్‌ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్,ఉస్మాన్ తారిఖ్

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)