Breaking News

పాక్‌తో తొలి టెస్టు.. తుది జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా

Published on Tue, 12/24/2024 - 19:30

స్వదేశంలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన సౌతాఫ్రికా(South Africa).. ఇప్పుడు అదే జ‌ట్టుతో టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబ‌ర్ 26 నుంచి సెంచూరియ‌న్ వేదిక‌గా ప్రారంభం కానుంది.

ఈ క్ర‌మంలో మొద‌టి టెస్టు కోసం త‌మ తుది జ‌ట్టుకు సౌతాఫ్రికా క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ మ్యాచ్‌తో ఐడెన్ మార్క్రామ్ బెస్ట్ ఫ్రెండ్ కార్బిన్ బాష్ ద‌క్షిణాఫ్రికా త‌ర‌పున టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్ట‌నున్నాడు. బాష్ ఇటీవ‌లే పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ జ‌ట్టుకు టెంబా బావుమా సారథ్యం వ‌హించ‌నున్నాడు.

కాగా ద‌క్షిణాఫ్రికాకు ఈ సిరీస్ చాలా కీల‌కం. ప్రోటీస్‌ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్(WTC) ఫైన‌ల్ చేరాలంటే ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు. సౌతాఫ్రికా ప్ర‌స్తుతం డ‌బ్ల్యూటీసీ పాయింట్ల‌ పట్టికలో అగ్ర‌స్ధానంలో ఉంది. ఆ తర్వాతి స్ధానాల్లో ఆస్ట్రేలియా, భార‌త్ ఉన్నాయి.

తొలి టెస్టుకు దక్షిణాఫ్రికా ప్లేయింగ్‌ ఎలెవన్‌: ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్‌), కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, కగిసో రబడా, డేన్ ప్యాటర్సన్.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)