ఓలీ పోప్‌ సూపర్‌ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

Published on Fri, 07/19/2024 - 09:37

నాటింగ్‌హ‌మ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అద‌ర‌గొట్టింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ఓలీ పోప్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.

121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 121 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు బెన్ డ‌కెట్‌ (71; 14 ఫోర్లు), స్టోక్స్‌ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌల‌ర్ల‌లో అల్జారీ జోష‌ఫ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సింక్లైర్‌, సీల్స్‌, హోడ్జ్ త‌లా రెండు వికెట్లు సాధించారు. 

కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ న‌మోదు చేసింది. ఇంగ్లండ్‌ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది.
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)