Breaking News

Yuvraj Singhs all-time playing XI: యువ‌రాజ్‌ బెస్ట్‌ టీమ్‌ ఇదే.. ధోనికి నో ఛాన్స్‌

Published on Sun, 07/14/2024 - 12:14

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర ఎడిష‌న్ విజేత‌గా ఇండియా ఛాంపియ‌న్స్ నిలిచింది. వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు.. ఫైన‌ల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియ‌న్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో కెప్టెన్ యువ‌రాజ్ సింగ్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

నాయ‌కుడుగా జ‌ట్టును ముందుండి న‌డిపించ‌డ‌మే కాకుండా ఆట‌గాడిగా యువీ రాణించాడు. కీల‌క సెమీస్‌లో స‌త్తాచాటి ఇండియాను ఫైన‌ల్‌కు చేర్చాడు. అదేవిధంగా ఫైన‌ల్లో కూడా 12 ప‌రుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఈ ఫైన‌ల్లో విజ‌యనంత‌రం యువ‌రాజ్ సింగ్ త‌న ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు.

త‌న అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో భార‌త్ నుంచి స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌కు మాత్ర‌మే యువీ ఛాన్స్ ఇచ్చాడు. అయితే భార‌త క్రికెట్ దిగ్గ‌జం, మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనికి యువ‌రాజ్‌ చోటు ఇవ్వ‌క‌పోవ‌డం అంద‌ర‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. 

ఇక యువ ఎంచుకున్న జ‌ట్టులో కోహ్లి, రోహిత్, స‌చిన్‌తో పాటు దిగ్గ‌జ క్రికెట‌ర్లు  ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ల‌కు చోటు ద‌క్కింది.

యువ‌రాజ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవ‌న్ ఇదే.. 
సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)