చెలరేగిన వెస్టిండీస్‌.. ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌

Published on Thu, 06/20/2024 - 08:07

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సూపర్‌-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

విండీస్‌ ఓపెనర్లు చార్లెస్‌, కింగ్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌ వికెట్‌కు వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే 23 పరుగులు చేసిన కింగ్‌ గాయం కారణంగా రిటైర్డ్‌హట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌.. చార్లెస్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. చార్లెస్‌ ఔటయ్యాక కెప్టెన్‌ రావ్‌మెన్‌ పావెల్‌ సైతం తన బ్యాట్‌కు పని చెప్పాడు.

విండీస్‌ బ్యాటర్లలో చార్లెస్‌(38) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పూరన్‌(36), పావెల్‌(36), రుథర్‌ఫార్డ్‌(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అర్చర్‌, కుర్రాన్‌, మొయిన్‌ అలీ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్‌.. స్టేడియం బయటకు బంతి! వీడియో

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)