Breaking News

నికోలస్‌ పూరన్ ఊచ‌కోత‌.. 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో(వీడియో)

Published on Sun, 09/01/2024 - 12:29

కరేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ శుభారంభం చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శ‌నివారం(ఆగ‌స్టు 31) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో టీకేఆర్ ఘ‌న విజ‌యం సాధించింది.

 251 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 208 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సెయింట్స్‌ కిట్స్‌ బ్యాటర్లలో మైఖల్‌ లూయిస్‌(56), స్టబ్స్‌(39), ఎవిన్ లూయిస్(39) మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిచిపించలేకపోయారు. ట్రినిడాడ్‌ బౌలర్లలో లిటిల్‌,నరైన్‌, వఖార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎడ్వర్డ్స్‌, హిండ్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

పూరన్‌, కీసీ కార్తీ ఊచకోత..
తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. టేకేఆర్‌ బ్యాటర్లలో నికోలస్‌ పూరన్‌, కీస్‌ కార్తీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. 

పూరన్‌ 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 పరుగులు చేయగా.. కార్తీ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. సెయింట్స్‌ కిట్స్‌ బౌలర్లలో నోకియా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా సీపీఎల్‌ చరిత్రలో ఇది మూడో అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)