Breaking News

సిక్సర్ల వర్షం.. సూర్యకుమార్‌ రికార్డు బ్రేక్‌ చేసిన పూరన్‌

Published on Sat, 08/24/2024 - 16:28

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘ‌న విజ‌యం సాధించింది.  ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్య చేధనలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. 

కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పూరన్‌.. 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 65 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా విండీస్  లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిప‌డేసింది.

సూర్య‌ను అధిగ‌మించిన పూరన్‌.. 
ఇక మ్యాచ్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించిన పూర‌న్ ఓ అరుదైన ఘ‌న‌తను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ‌ టీ20ల్లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన జాబితాలో పూర‌న్ మూడో స్ధానానికి ఎగ‌బాకాడు. 96 టీ20ల్లో 139 సిక్స్‌లు బాదిన ఈ క‌రేబియ‌న్ వీరుడు.. మోస్ట్ సిక్స్‌ల జాబితాలో మూడో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.

ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్‌(137), టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌(136)ను పూర‌న్ అధిగ‌మించాడు. ఇక ఈ అరుదైన ఘ‌న‌త సాధించిన జాబితాలో రోహిత్ శ‌ర్మ‌(205) అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు.

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)