Breaking News

చుక్కలు చూపించారు.. ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్‌ కథ ముగిసింది!

Published on Sun, 04/30/2023 - 13:53

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు మరో విజయం సాధించింది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో​9 పరుగుల తేడాతో  సన్‌రైజర్స్‌ విజయ కేతనం ఎగరవేసింది. దీంతో ఢిల్లీ చేతిలో గత ఓటమికి ఎస్‌ఆర్‌హెచ్‌ బదులు తీర్చుకోంది.  ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆల్‌రౌండర్‌ అభిషేక్‌ శర్మ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు.

తొలుత బ్యాటింగ్‌లో 67 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన అభిషేక్‌ శర్మ.. అనంతరం బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్‌ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్‌ స్టార్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఢిల్లీ బ్యాటర్లు మిచెల్‌ మార్ష్‌, ఫిల్‌ సాల్ట్‌ చుక్కలు చూపించారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌ వేసిన మాలిక్‌.. ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు.

మార్ష్‌ రెండు సిక్స్‌లు బాదగా.. సాల్ట్‌ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే దెబ్బకు ఉమ్రాన్‌కు మరో ఓవర్‌ ఇచ్చే సహాసం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ చేయలేదు. కేవలం ఒక్క ఓవర్‌కే ఉమ్రాన్‌ కథ ముగిసింది. అతడి బౌలింగ్‌ కోటాను అభిషేక్‌ శర్మతో మార్‌క్రమ్‌ పూర్తి చేశాడు.
చదవండి: IPL 2023: అదే మా కొంపముం‍చింది.. అందుకే అక్షర్‌ను ముందు పంపలేదు: వార్నర్‌

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)