ఇదేమి చెత్త బౌలింగ్‌రా బాబు.. గల్లీ క్రికెటర్‌లు చాలా బెటర్‌

Published on Mon, 05/01/2023 - 09:27

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా రాజస్తాన్‌ పరాజయం చెందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో రాజస్తాన్‌ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ చెత్త బౌలింగ్‌తో రాజస్తాన్‌ కొంపముంచాడు.

ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 17 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బంతిని హోల్డర్‌ చేతికి వచ్చాడు. హోల్డర్‌ శాంసన్‌ నమ్మకాన్ని వమ్ముచేశాడు. వరుసగా మూడు సిక్స్‌లు ఇచ్చి రాజస్తాన్‌కు కాలరాత్రి మిగిల్చాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన హోల్డర్‌.. ఏకంగా 55 పరుగులు లిచ్చాడు. అతడి ఏకనామీ రేటు 15.70గా ఉండడం గమానార్హం.

కాగా ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్న హోల్డర్‌ ఎటువంటి ప్రదర్శన చేయడం రాజస్తాన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా హోల్డర్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఓ యాజర్‌ స్పందిస్తూ.. ఇదేమి చెత్త బౌలింగ్‌.. గల్లీ క్రికెటర్‌లు చాలా బెటర్‌ అంటూ కామెంట్‌ చేశాడు.
చదవండి: #Rohit sharma: చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)