Breaking News

ఏంటి బ్రో ఇది.. 17 కోట్లు తీసుకున్నావు! ఈ చెత్త ఆటకేనా?

Published on Sun, 04/09/2023 - 08:11

IPL 2023 CSK vs MI: ఐపీఎల్‌-2023 సీజన్‌కు ముందు జరిగిన మినీవేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ను పోటీ పడి మరి రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.   ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడని గ్రీన్‌పై ముంబై ఇంత మొత్తాన్ని వెచ్చించింది. అయితే ఇంత భారీ ధర దక్కించుకున్న గ్రీన్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఈ మెగా ఈవెంట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గ్రీన్‌ దారుణంగా విఫలయ్యాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ గ్రీన్‌ రాణించలేకపోతున్నాడు. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు చేసి ఒక్క వికెట్‌ సాధించిన గ్రీన్‌.. అనంతరం శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. 

బౌలింగ్‌లో అయితే వికెట్‌ ఏమి సాధించకుండా 20 పరుగులిచ్చాడు. ఇక రూ.17.5 కోట్ల భారీ మెత్తం తీసుకుని దారుణంగా విఫలమవుతున్న గ్రీన్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకేనా ఇంత తీసుకున్నావు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

మరి కొంత మంది ముంబై మెనెజ్‌మెంట్‌ను తప్పుబడుతున్నారు. ఒకట్రెండు ఇన్నింగ్స్‌లు బాగా ఆడినంతమాత్రాన అంత మొత్తం ఇవ్వాల్సిన అవసరములేదని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ముంబై ఈ సారి కూడా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పడుతుందని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IPL 2023 CSK vs MI: ఘోర ఓటమి.. ముఖం దాచుకున్న రోహిత్‌ శర్మ! ఫోటో వైరల్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)