Breaking News

స్టార్ క్రికెట‌ర్ ఇంటిపై కాల్పులు..

Published on Tue, 11/11/2025 - 08:12

పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ నషీమ్‌ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.  ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని  మయూర్‌ ప్రాంతంలో ఉన్న నషీమ్‌ ఇంటిపై సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో ఇంటి ప్రధాన గేటు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న కారు కూడా డేమజ్ అయ్యింది.  అదృష్టవశాత్తూ ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇందుకు సంబంధిం‍చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

నసీమ్ షా ఇంటి ప్రధాన ద్వారంపై బుల్లెట్ గుర్తులు వీడియోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో మయార్ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 

అదేవిధంగా నసీమ్ షా ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా ఖైబర్ పఖ్తున్ఖ్వా  ప్రావిన్స్ ఇటీవ‌ల కాలంలో ఇటువంటి సంఘ‌ట‌న‌లు త‌రుచుగా జ‌రుగుతున్నాయి. తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి తీవ్రవాద సంస్థల ప్రభావం కూడా ఎక్కువగా పెరిగింద‌ని స్ధానిక మీడియా క‌థ‌నాలు ప్ర‌చ‌రిస్తోంది.

న‌షీమ్ షా ప్ర‌స్తుతం జాతీయ విధుల్లో బీజీగా ఉన్నాడు. శ్రీలంక‌తో తొలి వ‌న్డేకు షా సిద్ద‌మ‌వుతున్నాడు. అంత‌లోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.
చదవండి: అతడిని అందుకే పక్కనపెట్టాం!.. గంభీర్‌ తొలి స్పందన ఇదే

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)