Breaking News

డబుల్‌ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్‌ తమ్ముడు..

Published on Sat, 02/24/2024 - 14:05

భారత క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు, ముంబై ఆటగాడు ముషీర్‌ ఖాన్‌ దేశవాళీ క్రికెట్‌లో సైతం దుమ్ము లేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా బరోడాతో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్‌లో ముషీర్‌ ఖాన్‌  అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

ముంబై 99 పరుగులకే 4 వికెట్లు పడిన క్రమంలో క్రీజులోకి వచ్చిన ముషీర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముషీర్‌ ఖాన్‌కు ఇదే తొలి ఫస్ట్‌క్లాస్‌ డబుల్‌ సెంచరీ. కాగా ముషీర్‌ ఖాన్‌ తన తొలి సెంచరీనే డబుల్‌ సెంచరీగా మలుచుకోవడం విశేషం. ఓవరాల్‌గా 357 బంతులు ఎదుర్కొన్న ముషీర్‌.. 18 ఫోర్లతో 203 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ముషీర్ డబుల్‌ సెంచరీతో కదం తొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ముంబై బ్యాటర్లలో ముషీర్‌తో పాటు హార్దిక్‌ తామోర్‌(57) పరుగులతో రాణించాడు. బరోడా బౌలర్లలో భార్గవ్‌ భట్‌ 7 వికెట్లతో సత్తా చాటాడు.
చదవండి: IND vs ENG: అయ్యో.. ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)