అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. తొలి జట్టుగా
Published on Mon, 04/01/2024 - 21:22
ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్లు ఆడిన మొదటి జట్టుగా ముంబై రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ముంబై ఈ అరుదైన ఫీట్ సాధించింది.
ఈ క్యాష్ రిచ్ లీగ్లో ముంబై తర్వాత అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్ధానంలో ఉంది. ఆర్సీబీ ఇప్పటివరకు 244 మ్యాచ్లు ఆడింది.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జట్లు ఇవే..
ముంబై ఇండియన్స్ -250 మ్యాచ్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- 244 మ్యాచ్లు
ఢిల్లీ క్యాపిటల్స్- 241 మ్యాచ్లు
కోల్కతా నైట్ రైడర్స్- 239 మ్యాచ్లు
పంజాబ్ కింగ్స్- 235 మ్యాచ్లు
చెన్నై సూపర్ కింగ్స్- 228 మ్యాచ్లు
#
Tags : 1