Breaking News

ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్‌

Published on Mon, 05/29/2023 - 16:20

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆదివారం గుజరాత్‌, చెన్నై మధ్య జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. భారీ వ‌ర్షం కార‌ణంగా ఆట సాధ్యం కాక‌పోవ‌డంతో ఐపీఎల్ ఫైన‌ల్‌ను రిజ‌ర్వ్ డే(సోమవారం)కు వాయిదా వేశారు. ఇక ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

వరుణడు ఎప్పటికీ కరుణించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనికి ఇదే చివరిమ్యాచ్‌ అని వార్తలు వినిపిస్తుండంతో.. అతడి అభిమానులు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. అయితే మ్యాచ్‌ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌ నానా అవస్థలు పడ్డారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ ఆడే మ్యాచ్‌ను సోమవారమైనా చూసేందుకు అహ్మదాబాద్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కొంతమంది సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆదివారం రాత్రం రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లో నిద్రించారు. మరికొంత మంది బయట రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై కూడా నిద్రపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కాగా మ్యాచ్‌ జరగనున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుతం వాతావారణం పొడిగా ఉంది. ఎండ బాగా కాస్తోంది. మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
చదవండి: WTC Final- Virat Kohli: ఇంగ్లండ్‌లో ఉన్నపుడు ఇలా! అదే ఇండియాలో అయితే! కోహ్లి ఫొటో వైరల్‌!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)