Breaking News

రీఎంట్రీ అదుర్స్‌.. వంద వికెట్ల క్లబ్‌లో మోహిత్‌ శర్మ

Published on Tue, 05/02/2023 - 22:21

మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చిన మోహిత్‌ శర్మ అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్‌ శర్మ తాజాగా ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిపల్‌ పటేల్‌ వికెట్‌ తీయడం ద్వారా మోహిత్‌ శర్మ ఈ ఘనత సాధించాడు. 

34 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో 92 మ్యాచ్‌లాడి వంద వికెట్ల మార్క్‌ అందుకున్న మోహిత్‌ అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక టీమిండియా తరపున వంద వికెట్ల ఫీట్‌ సాధించిన పదో పేస్‌ బౌలర్‌గా మోహిత్‌ నిలిచాడు.

భారత్‌ తరపున ఐపీఎల్‌లో ఇప్పటివరకు భువనేశ్వర్‌(161 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (145 వికెట్లు), ఉమేష్ యాదవ్ (136 వికెట్లు), సందీప్ శర్మ (122 వికెట్లు), మహ్మద్ షమీ (116 వికెట్లు), హర్షల్ పటేల్ (108 వికెట్లు), ఆశిష్ నెహ్రా (106 వికెట్లు), ఆర్ వినయ్ కుమార్ (105 వికెట్లు), జహీర్ ఖాన్ (102 వికెట్లు), మోహిత్ శర్మ (100 వికెట్లు) ఉన్నారు. 

చదవండి: గార్గ్‌ తప్పిదం.. దిక్కుతోచని స్థితిలో వార్నర్‌ ఔట్‌!

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)