SMT 2024: ఒకే జ‌ట్టులో మ‌హ్మ‌ద్ ష‌మీ బ్ర‌ద‌ర్స్‌..

Published on Tue, 11/19/2024 - 10:40

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2024-25 కోసం బెంగాల్ క్రికెట్ ఆసోషియేష‌న్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు సుదీప్ కుమార్ ఘరామి కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. దాదాపు ఏడాదిగా వైట్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇండియ‌న్ స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ మహ్మ‌ద్ ష‌మీకి ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది.

షమీ ఇటీవ‌లే రంజీ ట్రోఫీ 2024-25లో తిరిగి మైదానంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. తన రీ ఎంట్రీ మ్యాచ్‌లోనే 6 వికెట్ల‌తో ఈ సీనియ‌ర్ బౌల‌ర్ స‌త్త‌చాటాడు. ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఈ బెంగాల్ స్టార్ సిద్ద‌మ‌య్యాడు.

 కాగా ఈ జ‌ట్టులో మ‌హ్మ‌ద్ ష‌మీ సోద‌రుడు మ‌హ్మ‌ద్ కైఫ్‌కు కూడా బెంగాల్ సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. న‌వంబ‌ర్ 23 నుంచి ఈ దేశవాళీ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో బెంగాల్ జ‌ట్టు హైదరాబాద్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, మిజోరాం, బీహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లతో పాటు  గ్రూప్‌-ఎలో ఉంది.

బెంగాల్ జట్టు: సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్‌), అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), సుదీప్ ఛటర్జీ, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, రిటిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్‌ కీపర్‌), రంజోత్ సింగ్ ఖైరా, ప్రయాస్ రే బర్మన్ (వికెట్ కీప‌ర్‌), అగ్నివ్ పాన్ (వికెట్ కీప‌ర్‌), ప్రదీప్త ప్రమాణిక్, సాక్షం చౌదరి, మహ్మద్ షమీ, ఇషాన్ పోరెల్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయన్ ఘోష్, కనిష్క్ సేథ్ మరియు సౌమ్యదీప్ మండల్.
చదవండి: IPL 2025 Mega Auction:'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)