Breaking News

చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ రిజ్వాన్‌..

Published on Fri, 10/25/2024 - 21:06

పాకిస్తాన్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 ప‌రుగులు మైలు రాయిని అందుకున్న పాకిస్తానీ వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రికార్డుల‌కెక్కాడు.

రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో రిజ్వాన్ ఈ రికార్డును సాధించాడు. రిజ్వాన్ కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీప‌ర్ సర్ఫరాజ్ అహ్మద్(59 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. 

తాజా మ్యాచ్‌తో స‌ర్ఫ‌రాజ్ ఆల్‌టైమ్ రికార్డును రిజ్వాన్ బ్రేక్ చేశాడు. ఓవ‌రాల్‌గా ఇప్ప‌టివ‌ర‌కు 39 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్‌.. 41.85 స‌గ‌టుతో 2009 ప‌రుగులు చేశాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ కేవ‌లం 25 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

అదేవిధంగా రావల్పిండి టెస్టులో పాకిస్తాన్‌ పట్టు బిగించింది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ కేవలం 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్‌ ఇంకా 53 పరుగుల వెనకంజలో ఉంది.
చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అత‌డే.. వేలంలోకి వ‌స్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు