Breaking News

T20 WC: పాక్ కొంప‌ముంచిన అమీర్‌.. చెత్త బౌలింగ్‌తో

Published on Fri, 06/07/2024 - 11:31

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో పాకిస్తాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య అమెరికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అనూహ్యంగా ఓట‌మి పాలైంది.  ఈ మ్యాచ్‌లో జ‌ట్లు స‌మంగా పోరాడ‌న‌ప్ప‌ట‌కి.. సూప‌ర్ ఓవ‌ర్‌లో మాత్రం విజ‌యం యూఎస్ఎనే వ‌రించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 159/7 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ కూడా 159/3 స్కోరుతో నిలిచింది. దీంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లింది.

పాక్ కొంప‌ముంచిన అమీర్‌..
ఇక పాకిస్తాన్ త‌ర‌పున సూప‌ర్ ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ అమీర్‌కు కెప్టెన్ బాబ‌ర్ ఆజం అప్ప‌గించాడు. బాబ‌ర్ ఆజం న‌మ్మ‌కాన్ని అమీర్ వ‌మ్ము చేశాడు. సూప‌ర్ ఓవ‌ర్ వేసిన అమీర్ ఏకంగా 18 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 

ఏడు పరుగులు వైడ్ల రూపంలోనే రావడం గమనార్హం. అనంత‌రం 19 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పాక్‌ కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇక పాక్ ఓట‌మికి ప‌రోక్షంగా కార‌ణ‌మైన మ‌హ్మ‌ద్ అమీర్‌ను ఆ జ‌ట్టు అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. అమీర్ కంటే అఫ్రిదికి బౌలింగ్ బౌలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)