Breaking News

మొయిన్‌ అలీకి బిగ్‌షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా

Published on Sun, 06/18/2023 - 17:03

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకీ ఐసీసీ బిగ్‌షాకిచ్చింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ను ఉల్లంఘించినందుకు మొయిన్ అలీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని అలీ ఉల్లంఘించినట్లు ఐసీసీ ఓ ప్రకనటలో పేర్కొంది. అదే విధంగా అతడికి ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.

అలీ ఏం చేశాడంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 89 ఓవర్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అలీ.. డ్రెయింగ్‌ ఏజెంట్‌తో తన చేతిపై స్ప్రే చేయించుకున్నాడు. అయితే ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందే అంపైర్‌లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధించారు.

వారి అనుమతి లేకుంగా చేతికి ఎటువంటి క్రీమ్‌లు గానీ స్ప్రేలు గాని చేయకూడదు. కానీ అలీ అంపైర్‌ల రూల్స్‌ను అతిక్రమించడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా  యాషెస్‌ తొలి టెస్టుతోనే అలీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: Ashes 2023: మెయిన్‌ అలీ సూపర్‌ డెలివరీ.. బిత్తిరి పోయిన గ్రీన్‌! వీడియో వైరల్‌

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?