Breaking News

SRH Vs KKR: స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌

Published on Tue, 05/21/2024 - 20:48

ఐపీఎల్‌-2024 సీజన్‌ మొత్తం అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైద‌రాబాద్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-1లో హెడ్‌ డకౌటయ్యాడు.

కేకేఆర్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అద్భుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన స్టార్క్ రెండో బంతిని‌ మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ గుడ్‌లెంగ్త్‌ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్‌ ఆఫ్‌సైడ్‌ దిశగా షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. 

కానీ బంతి ప్యాడ్‌, బ్యాట్‌ గ్యాప్‌ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అంతేకాకుండా హెడ్‌ ఔట్‌కాగానే కేకేఆర్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు