Breaking News

మిచెల్ స్టార్క్ సరి కొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో అత్యధిక ధర! రూ. 24.75 కోట్లకు

Published on Tue, 12/19/2023 - 15:51

ఐపీఎల్‌-2024 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచిల్‌ స్టార్క్‌ రికార్డులకెక్కాడు. స్టార్క్‌ను రూ.24.70 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌  కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి.

ఆఖరికి గుజరాత్‌ టైటాన్స్‌ టైటాన్స్‌ వెనక్కి తగ్గడంతో కేకేఆర్‌ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్‌ డీల్‌తో కమ్మిన్స్‌ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్‌ ఐపీఎల్‌లో చివరగా 2015 సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్‌క్లాస్‌ పేసర్లలో స్టార్క్‌ ఒకడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ స్టార్క్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు