Breaking News

కివీస్‌ జట్టు ప్రకటన: 18 నెలల తర్వాత స్టార్‌ క్రికెటర్‌ రీ ఎంట్రీ?

Published on Mon, 08/12/2024 - 10:11

అఫ్గానిస్తాన్‌, శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌ల‌కు 15 మంది స‌భ్య‌లతో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది. యువ ఫాస్ట్ బౌల‌ర్లు  విలియం ఓ'రూర్కే,  బెన్ సియర్స్‌లకు తొలిసారి కివీస్ టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్లు వారిద్ద‌ర‌ని ఎంపిక చేశారు. 

అదే విధంగా గాయం కార‌ణంగా గ‌త కొంత కాలంగా జ‌ట్టుకు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండ‌ర్ మైఖ‌ల్ బ్రేస్‌వెల్ తిరిగి పున‌రాగ‌మ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. బ్రేస్‌వెల్ చివ‌ర‌గా గ‌తేడాది మార్చిలో కివీస్ త‌ర‌పున టెస్టు మ్యాచ్ ఆడాడు. 

కాగా న్యూజిలాండ్ భార‌త్‌లోని నోయిడా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సెప్టెంబ‌ర్ 9న ప్రారంభం కానుంది. అనంత‌రం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డేందుకు శ్రీలంక‌కు కివీస్ జ‌ట్టు వెళ్ల‌నుంది. సెప్టెంబర్ 18 నుంచి ఈ సిరీస్‌ మొదలు కానుంది. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్ సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది.

అఫ్గాన్, లంక‌తో సిరీస్‌ల‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీప‌ర్‌), డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , బెన్ సియర్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)