Breaking News

బాస్కెట్ బాల్ ఛాంపియ‌న్స్‌గా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి అమ్మాయిలు

Published on Mon, 12/01/2025 - 21:28

సంగారెడ్డి వేదికగా జరిగిన 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో మేడ్చ‌ల్ మల్కాజిగిరి సీనియ‌ర్స్‌ బాలికల జట్టు విజేతగా నిలిచింది. అద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా జరిగిన ఫైన‌ల్‌లో హైద‌రాబాద్ గ‌ర్ల్స్ టీంపై 61-59 స్కోరుతో గెలిచింది. మూడో స్థానంలో రంగారెడ్డి జ‌ట్టు నిలిచింది. 

మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జట్టు చివరి వరకూ అద్భుతంగా ఆడింది. ఒక ద‌శ‌లో రెండు జ‌ట్ల స్కోర్లు స‌మాన‌మ‌య్యాయి. అయితే ఫైన‌ల్ మ్యాచ్ మ‌రికొద్ది క్ష‌ణాల్లో ముగుస్తుంద‌న్న స‌మ‌యంలో మేడ్చ‌ల్ జ‌ట్టు బాస్కెట్‌ చేసి విజయాన్ని తమ వైపు తిప్పుకుంది. 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్‌లో  మొత్తం 14 జిల్లాల టీంలు హోరాహోరీగా పోటీప‌డ్డాయి. బాలుర పోటీలో హైద‌రాబాద్ టోర్నీ గెలుచుకోగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి నిలిచాయి.

మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి త‌ర‌పున ఆడిన ఇద్ద‌రు ప్లేయ‌ర్లు వివ్హా రెడ్డి మరియు నేత్ర బిరుదవోలు భార‌త టీంకు కూడా ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం విశేషం. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జ‌ట్టు భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ఛాంపియన్‌షిప్‌లు సాధించాలని అసొసియేష‌న్ అధ్య‌క్షులు సుధీర్‌, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి ర‌విశంక‌ర్ ఆకాంక్షించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)