Breaking News

'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్‌లో స్టోయినిస్‌

Published on Wed, 05/03/2023 - 16:49

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్‌జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జడేజా బౌలింగ్ మాయాజాలానికి స్టోయినిస్‌ షాక్‌ అయ్యాడు. తాను ఔటయ్యానా అని సందేహం వ్యక్తం చేయడం ఆసక్తి కలిగించింది.

విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ జడేజా వేశాడు. ఓవర్‌ ఐదో బంతిని జఫ్పా వేశాడు. జడ్డూ బంతిని లెగ్‌స్టంప్‌ దిశగా వేశాడు. స్టోయినిస్‌ ఫ్లిక్‌ చేద్దామని యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో స్టోయినిస్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ విషయం తనకు తెలియక పక్కకు జరిగాడు.

కానీ అప్పటికే ధోని, జడ్డూ వద్దకు పరిగెత్తుకెళ్లడం చూసి వెనక్కి తిరిగి చూడగా బెయిల్స్‌ కిందపడడంతో షాక్‌ తిన్నాడు. 'ఏంటి నేను ఔటయ్యానా?' అనే సందేహంతో అంపైర్‌వైపు చూడగా ఔట్‌ అని సిగ్నలిచ్చాడు. దీంతో స్టోయినిస్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్‌ చేశారు. ''ఔటయ్యానన్న విషయం కూడా తెలియలేదా.. జడ్డూ బౌలింగ్‌ మయాజాలానికి హ్యాట్సాఫ్‌'' అంటూ పేర్కొన్నారు.

చదవండి: అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)