Breaking News

నార్వే చెస్‌ టోర్నీ విజేతగా కార్ల్‌సన్..

Published on Sat, 06/08/2024 - 09:57

నార్వే చెస్‌ టోర్నీ-2024 ఛాంపియన్‌గా వరల్డ్‌ నంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్ నిలిచాడు. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్ రౌండ్‌లో ఫాబియానో కారువానాపై  కార్ల్‌సన్ విజ‌యం సాధించాడు. తొలుత వీరిద్దిరి మ‌ధ్య జ‌రిగిన  క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. 

ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్‌లో ఫాబియానో ​​కరువానాను కార్ల్‌సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్రగ్నానంద రమేష్‌బాబు..  హికారు నకమురాను ఓడించడంతో కార్ల్‌సెన్ విజయం లాంఛ‌న‌మైంది.

నకమురా  ఓటమి పాల‌వ్వ‌డంతో కార్ల్‌సెన్ స్టాండింగ్‌లో తన ఆధిక్యాన్ని నిలుపున‌కుని ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు. కార్ల్‌స‌న్‌కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజ‌యం కావ‌డం విశేషం. 

ఇక ఈ టోర్నీలో కార్ల్‌స‌న్‌(17.5) తొలి స్ధానం సంపాదించ‌గా.. న‌క‌మురా(15.5), ప్రగ్నానంద(14.5) వ‌రుస‌గా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మ‌హిళ‌ల విభాగంలో జు వెన్షున్‌(చైనా) విజేత‌గా నిలిచింది.

 

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)