Breaking News

చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పిన్నర్‌.. అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు

Published on Fri, 03/03/2023 - 07:40

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూటో టెస్టులో టీమిండియా ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. రెండో రోజు ఆటలో భాగంగా భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ 8 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు.

ఈ క్రమంలో  లియాన్  ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లియాన్‌ చరిత్ర సృష్టించాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 57వ ఓవర్‌లో ఉమేష్‌ యాదవ్‌ను ఔట్‌ చేసిన లియాన్‌.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాథన్‌ ఇప్పటివరకు 112 వికెట్లు పడగొట్టాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే(111) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే రికార్డును లియాన్‌ బ్రేక్‌ చేశాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
నాథన్ లయన్- 112 వికెట్లు
అనిల్ కుంబ్లే- 111 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్- 106 వికెట్లు
హర్భజన్ సింగ్- 95 వికెట్లు
రవీంద్ర జడేజా- 84 వికెట్లు
చదవండి: IND Vs AUS: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)