Breaking News

పాండ్యాకు బిగ్‌ షాక్‌..!?

Published on Thu, 02/29/2024 - 14:33

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వైస్‌ కెప్టెన్‌గా విండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా లక్నో వెల్లడించింది. పూరన్‌కు నెం 29తో కూడిన వైస్‌ కెప్టెన్‌ జెర్సీని లక్నో సారథి కేఎల్‌ రాహుల్‌ అందించాడు.

కాగా గత రెండు సీజన్లలో రాహుల్‌ డిప్యూటీగా వ్యవహరించిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా స్ధానాన్ని పూరన్‌ భర్తీ చేయనున్నాడు. ఇక నికోలస్‌ పూరన్‌ ప్రస్తుతం టీ20ల్లో దుమ్ములేపుతున్నాడు. ఇటీవల ముగిసిన యూఏఈ టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా ఐపీఎల్‌-2023 వేలంలో పూరన్‌ను రూ.16 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: స్ట్రైక్‌రేటు ఏకంగా 600.. అంతర్జాతీయ టీ20లలో ఇదే తొలిసారి?

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)