Breaking News

ఐపీఎల్‌ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!

Published on Mon, 12/18/2023 - 20:11

దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్‌ 19) జరుగబోయే ఐపీఎల్‌ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్‌ భరత్‌, పృథ్వీరాజ్‌ యర్రాలకు గతంలో ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్‌ భరత్‌ 10, పృథ్వీరాజ్‌ యర్రా 2 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడారు. 

  • హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌, 24 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 284 పరుగులు)
  • కేఎస్‌ భరత్‌ (30) (వైజాగ్‌, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌, 10 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్‌ సెంచరీ)
  • పృథ్వీరాజ్‌ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం​ పేసర్‌, 2 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో (కేకేఆర్‌) ఓ వికెట్‌)
  • రోహిత్‌ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌)
  • అనికేత్‌ రెడ్డి (23) (నిజామాబాద్‌, లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌)
  • రవి తేజ (29) (హైదరాబాద్‌, ఆల్‌రౌండర్‌)
  • మనీశ్‌ రెడ్డి (24) (హైదరాబాద్‌, ఆల్‌రౌండర్‌)
  • మురుగన్‌ అభిషేక్‌ (19) (హైదరాబాద్‌, స్పిన్‌ బౌలర్‌)
  • ఎర్రవల్లి అవనీశ్‌ రావ్‌ (19) (హైదరాబాద్‌, బ్యాటర్‌)
  • రక్షణ్‌ రెడ్డి (23) (హైదరాబాద్‌, మీడియ​ పేసర్‌)
  • రాహుల్‌ బుద్ది (26) (హైదరాబాద్‌, బ్యాటర్‌, 2022లో ముంబై ఇండియన్స్‌ సభ్యుడు)

ఐపీఎల్‌ 2024 వేలం తేదీ: డిసెంబర్‌ 19, 2023

సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం)

ప్రత్యక్ష ప్రసారం: స్టార్‌ స్పోర్ట్స్‌ (టీవీ)

డిజిటల్‌: జియో సినిమా

మొత్తం స్లాట్‌లు: 77
వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333
భారతీయ ఆటగాళ్లు: 214
విదేశీ ఆటగాళ్లు: 119

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)