రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌..

Published on Thu, 09/26/2024 - 12:05

లాంక్షైర్ క్రికెట్ క్ల‌బ్ స్టార్‌ ఆల్ రౌండర్ స్టీవెన్ క్రాఫ్ట్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.  స్టీవెన్ క్రాఫ్ట్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గ‌తేడాది ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌, లిస్ట్‌-ఎ క్రికెట్‌కు విడ్కోలు ప‌లికిన క్రాప్ట్‌.. టీ20ల్లో మాత్రం కొన‌సాగాడు.

ఈ ఏడాది దేశీవాళీ టీ20 సీజ‌న్‌కు ముందు లాంక్షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి త‌ప్పుకోవాల‌ని స్టీవెన్ నిర్ణ‌యించుకున్నాడు. ఇక‌పై లాంక్షైర్ క్రికెట్ క్ల‌బ్ కోచింగ్ స్టాఫ్‌లో అత‌డు పనిచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  లాంక్షైర్ క్రికెట్ క్ల‌బ్ తరుపున టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా త‌న కెరీర్‌ను క్రాప్ట్ ముగించాడు.

నా చిన్న‌త‌నం నుంచి లంకాషైర్‌కు ఆడాల‌న్న‌ది నా క‌ల‌. అటువంటిది ఏకంగా 600 మ్యాచ్‌లు లంకాషైర్ త‌ర‌పున ఆడాడు. రెండు దశాబ్దాల పాటు లంకాషైర్ క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాను. ఇక నేను రిటైర్ అవ్వాల్సిన స‌మ‌యం అసన్న‌మైంది. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మిచ్చేందుకు పూర్తిగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యంచుకున్నాను అని ఓ ప్ర‌క‌ట‌న‌లో క్రాఫ్ట్ పేర్కొన్నాడు. ఈ క్రికెట్ క్ల‌బ్ త‌ర‌పున అత‌డు 5,486 పరుగులు చేశాడు.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)