Breaking News

SRH Vs RR: ట్రావిస్ హెడ్ ఊచ‌కోత‌.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైర‌ల్‌

Published on Sun, 03/23/2025 - 17:17

ఐపీఎల్‌-2025ను స‌న్‌రైజ‌ర్స్ స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ త‌నదైన స్టైల్లో ఆరంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ స్టేడియంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో హెడ్ విధ్వంస‌కర‌ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. రాజ‌స్తాన్ బౌల‌ర్లను హెడ్ ఊచ‌కోత కోశాడు. 

ఉప్ప‌ల్ మైదానంలో ఈ ఆసీస్ ఓపెన‌ర్ బౌండ‌రీల వర్షం కురిపించాడు. రాజ‌స్తాన్ స్టార్ పేస‌ర్ జోఫ్రా అర్చ‌ర్‌ను అయితే హెడ్ ఓ ఆట ఆడేసికున్నాడు. 5వ ఓవ‌ర్ వేసిన అర్చ‌ర్ బౌలింగ్‌లో హెడ్ ఏకంగా 22 ప‌రుగులు పిండుకున్నాడు. 

ఈ క్ర‌మంలో హెడ్ కేవ‌లం 21 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 9 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 67 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఆనందంలో కావ్య‌పాప‌..
కాగా ఈ మ్యాచ్‌లో హెడ్ ఓ భారీ సిక్స‌ర్ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీద‌గా 105 మీటర్ల సిక్స్‌ను హెడ్ కొట్టాడు. ఈ క్ర‌మంలో స్టాండ్స్‌లో ఉన్న ఎస్ఆర్‌హెచ్ ఓన‌ర్ కావ్య మార‌న్ ఎగిరి గంతేసింది. చ‌ప్ప‌ట్లు కొడుతూ హెడ్‌ను అభినందించింది. ఆ షాట్ చూసి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ కూడా షాకయ్యాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)