Breaking News

చరిత్ర సృష్టించిన కేన్‌ విలియమ్సన్‌.. తొలి న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా

Published on Sat, 11/30/2024 - 10:29

న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ త‌న రీఎంట్రీలో స‌త్తా చాటాడు. క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ విలియమ్స‌న్ అద్బుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 93 ప‌రుగులు చేసిన కేన్ మామ‌.. రెండో ఇన్నింగ్స్‌లో 61 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో విలియ‌మ్స‌న్ టెస్టు క్రికెట్‌లో  9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. త‌ద్వారా ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

కేన్‌ సాధించిన రికార్డులు ఇవే..

👉టెస్టుల్లో 9000 ప‌రుగుల మార్క్‌ను దాటిన తొలి కివీ ఆట‌గాడిగా విలియమ్స‌న్ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు 103 టెస్టులు ఆడిన విలియ‌మ్స‌న్‌.. 54.76 స‌గ‌టుతో 9035* ప‌రుగులు చేశాడు.

👉టెస్టు క్రికెట్‌లో అత్యంత‌వేగంగా 9000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెట‌ర్‌గా యూనిస్ ఖాన్‌, కుమార్ సంగ‌ర్క‌ర రికార్డును విలియ‌మ్స‌న్ స‌మం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్‌ స్టీవ్ స్మిత్‌(99) తొలి స్ధానంలో ఉన్నాడు.

ఆ తర్వాత స్ధానంలో బ్రియ‌న్ లారా(101 మ్యాచ్‌లు) కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి(116 మ్యాచ్‌లు), జోరూట్‌(106)లు  కంటే  విలియమ్సన్ ముందున్నాడు.
చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్‌
 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)