Breaking News

చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్‌

Published on Mon, 10/14/2024 - 16:08

శ్రీలంక రైజింగ్‌ స్టార్‌ కమిందు మెండిస్‌ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్‌ నెలకు గాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు అందుకున్నాడు.

మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఇంగ్లండ్‌కు చెందిన ట్యామీ బేమౌంట్‌ దక్కించుకుంది. బేమౌంట్‌కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్‌ నెలలో కమిందు టెస్ట్‌ల్లో సత్తా చాటగా.. బేమౌంట్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇరగదీసింది.

కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్‌ జయసూర్య, ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్‌కు చెందిన ఏమీ మగూర్‌, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్‌ నెలలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లపై నాలుగు టెస్ట్‌లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్‌ ఐర్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. 

చదవండి: పాక్‌తో రెండో టెస్ట్‌.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రీఎంట్రీ

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)