Breaking News

Junior Asia Cup: చైనీస్‌ తైపీని 18-0 తేడాతో చిత్తు చేసిన భారత్‌  

Published on Thu, 05/25/2023 - 13:55

సలాలా (ఒమన్‌): ఆసియా కప్‌ జూనియర్‌ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్‌ తైపీతో బుధవారం జరిగిన పూల్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా గోల్స్‌ వర్షం కురిపించి 18–0తో గెలుపొందింది. భారత ఆటగాళ్ల ధాటికి చైనీస్‌ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్‌ తరఫున అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ (19వ, 19వ, 30వ, 59వ ని.లో) నాలుగు గోల్స్‌... అమన్‌దీప్‌ (38వ, 39వ, 41వ ని.లో) మూడు గోల్స్‌ సాధించారు.

బాబీ సింగ్‌ ధామి (10వ, 46వ ని.లో), ఆదిత్య అర్జున్‌ లలాగే (37వ, 37వ ని.లో), కెప్టెన్‌ ఉత్తమ్‌ సింగ్‌ (10వ, 59వ ని.లో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు. శ్రద్ధానంద్‌ తివారి (11వ ని.లో), అంగద్‌బీర్‌ సింగ్‌ (37వ ని.లో), అమీర్‌ అలీ (51వ ని.లో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ ని.లో), యోగాంబర్‌ (60వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది. ఈ టోర్నీ విజేత జూనియర్‌ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)