Breaking News

చరిత్ర సృష్టించిన జోస్‌ బట్లర్‌.. క్రిస్‌ గేల్‌ రికార్డు బ్రేక్‌

Published on Fri, 07/24/2026 - 18:58

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ స్టార్‌ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 ఫార్మాట్‌( అంత‌ర్జాతీయ క్రికెట్ + లీగ్ క్రికెట్‌)లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆట‌గాడిగా బ‌ట్ల‌ర్ నిలిచాడు.

'ది హండ్రెడ్ 2026' టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదిక‌గా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో బ‌ట్ల‌ర్ 10 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఈ అరుదైన ఫీట్ న‌మోదు చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు బ‌ట్ల‌ర్ టీ20ల్లో 14,572 ప‌రుగులు చేశాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌(14,562) పేరిట ఉండేది.

తాజా మ్యాచ్‌తో గిల్‌ను బ‌ట్ల‌ర్ వెన‌క్కి నెట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్‌(14,803 పరుగులు) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. పొలార్డ్ కంటే బ‌ట్ల‌ర్  కేవలం 231 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే పొలార్డ్‌ను దాటేసి నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. లండన్ స్పిరిట్‌పై 7 పరుగుల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌ను మాంచెస్ట‌ర్  131 పరుగులకే క‌ట్ట‌డి చేసింది.
చదవండి: ఇంగ్లండ్‌ తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ అతడే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)